Header Banner

శ్రీవారి స్నానం చేసిన నామాల కాలవ వద్ద పురాతన విగ్రహం వెలుగులోకి! దర్శనానికి భక్తుల క్యూలో సందడి!

  Sun Feb 02, 2025 20:34        Others

శ్రీవారు స్నానం చేసిన నామాల కాలవ దగ్గర పురాతన విగ్రహం బయటపడింది. రామచంద్రాపురం మండలం నడవలూరు నెన్నూరు పంచాయతీల మధ్య ఉన్న శ్రీవారు స్నానం చేసిన నామాలు ధరించిన కాలవ దగ్గర ఉన్న పొలంలో పురాతన విగ్రహం బయటపడింది. ఈ విగ్రహం పైన స్వామి వారి పాదాలు స్పష్టంగా కనబడుతున్నాయి. కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరుడు పద్మావతి అమ్మవారిని పెళ్లి చేసుకున్న తర్వాత సతీసమేతంగా తిరుమలకు బయల్దేరతారు. ఈ క్రమంలో రామచంద్రాపురం మండలం నెన్నూరు పంచాయతీ కొత్త నెన్నూరు దగ్గర ఉన్న కాలువలో స్నానం చేసి నామాలు పెట్టుకున్నట్లు తిరుమల చరిత్ర చెబుతుంది.


ఇంకా చదవండినామినేటెడ్ పదవులు ఆశించేవారు తప్పనిసరిగా ఇలా చేయాలి... ఎమ్మెల్యేలకు పలు కీలక సూచనలు!  


అందుకనే ఈ కాలువను నాం కాలువగా, నామాల కాలువ అని పిలుస్తుంటారు. మౌని అమావాస్య రోజున ఈ కాలువలో భక్తులు భక్తి ప్రపత్తులతో పవిత్ర స్నానాలు ఆచరించారు. అంతటి ప్రాశస్త్యం ఉన్న కాలువ దగ్గరలో పురాతన విగ్రహం బయటపడటం, ఆ విగ్రహంపై స్వామి వారి పాదాలు కనిపించడంతో భక్తులు ఆ పాదాలను దర్శించుకునేందుకు తరలివస్తున్నారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

బ‌డ్జెట్‌-2025.. మధ్యతరగతికి భారీ ఊరట.. బడ్జెట్ తో ధరలు దగ్గేవిపెరిగేవి ఇవే!

 

ఆదాయ పన్నుపై కేంద్రం గుడ్ న్యూస్! కొత్త పన్ను విధానంలో.. సీనియర్ సిటిజన్లకు భారీ ఊరట..

 

మ‌హిళల‌కు గుడ్‌న్యూస్.. ఈ ప‌థ‌కం కింద వ‌చ్చే ఐదేళ్ల‌లో రూ. 2కోట్ల వ‌ర‌కు రుణాలు!

 

రాష్ట్రాలకు రూ.1.5 లక్షల కోట్ల రుణాలు ప్రకటించిన కేంద్ర మంత్రి! 50 ఏళ్లకు వడ్డీ రహిత రుణాలు..

 

అమెరికాలో మరో ప్రమాదం.. విమానం కూలడంతో సమీపంలోని ఇళ్లుకార్లు దగ్ధం!

 

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ.. నామినేటెడ్‌ పోస్టులపై చర్చ!

 

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ.. నామినేటెడ్‌ పోస్టులపై చర్చ! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #thirumala #thirupathi #oldstatue #todaynews #latestupdate